అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు మురకంబట్టు వద్ద ఉన్న కన్నికలమ్మ ఆలయం లో శుక్రవారం నాడు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags; Minister Peddireddy Ramachandra Reddy who visited the goddess and conducted special pujas
