Natyam ad

36 పంచాయతీల్లో పర్యటించనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

హిందూపూర్ ముచ్చట్లు:

హిందూపూర్ నియోజకవర్గం పై రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .ఆరు రోజుల పాటు హిందూపూర్ నియోజకవర్గం పరిధిలోని 36 పంచాయతీల్లో పర్యటించనున్న మంత్రి.హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీని బలోపేతంపై దృష్టి.మొదటి రోజు చౌళూరు, తూముకుంట, గోళ్లాపురం, సంతేబిదనూరు, కోటిపి, కిరికెర, బేవినహళ్ళి పంచాయతీలో మంత్రి పర్యటన.కార్యక్రమంలో పాల్గొన్న హిందూపూర్ నియోజకవర్గ సమన్వయకర్త   దీపిక, ఎంపి అభ్యర్థి   శాంత , వల్లివేడు రాజా రెడ్డి ( పృథ్విరెడ్డి ) శింగనమల నియోజకవర్గం పరిశీలకులు. శ్రీనివాసులు (వాసు) zp చైర్మన్ చిత్తూరు , తదితరులు

Post Midle

 

Tags:Minister Peddireddy Ramachandra Reddy will visit 36 panchayats

Post Midle