సదుం మండలంలోని 38 పల్లెలు పర్యటించనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సదుం ముచ్చట్లు :
పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం లో మూడో రోజు రాష్ట్ర, విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం.నేడు మండలం లోని పాలమంద, 79.ఏ. చింతమాకులపల్లి, చింతలవారిపల్లి, ఊటుపల్లి మండలంలోని 38 పల్లెలు పర్యటించనున్న మంత్రి.మండలంలో రెండు రోజుల్లో 74 పల్లెలు పర్యటించిన మంత్రి.ఇప్పటికే పుంగనూరు, చౌడేపల్లి, సొమల మండలాల్లో పూర్తయిన పల్లెబాట కార్యక్రమం.నియోజకవర్గం లో 15 రోజుల పాటు మొత్తం 535 పల్లెలు పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Minister Peddireddy Ramachandra Reddy will visit 38 villages in Somala mandal
