వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Date:22/02/2021

తాడేపల్లి ముచ్చట్లు:

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం   వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.స్ధానిక సంస్ధల ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్ధానాల్లో గెలుపొందడంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించిన ముఖ్యమంత్రి   వైఎస్‌ జగన్‌.

పుంగనూరులో చట్టాలపై అవగాహన అవసరం – న్యాయమూర్తి బాబునాయక్‌.

Tags:Minister Peddireddy Ramachandrareddy who met YS Jagan courtesy.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *