Natyam ad

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ పర్యటనలోబాధ్యత తో పని చేయండి -మంత్రి పెద్దిరెడ్డి

-.రాష్ట్ర ముఖ్య మంత్రి   కుప్పం నియోజక వర్గానికి మొదటిసారి విచ్చేస్తున్న సందర్భం గా అధికారులు సమష్టి గా బాధ్యత తో పని చేయండి

– 3 వ విడత వై. యస్.ఆర్ చేయూత కార్యక్రమాన్ని కుప్పం నుండి ప్రారంభించ నున్న   రాష్ట్ర ముఖ్యమంత్రి

– ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మహిళలు సాక్షి గా నిలవాలి-జిల్లా ఇంచార్జ్ మంత్రి

Post Midle

-రాష్ట్ర ముఖ్య మంత్రి మొదటిసారి కుప్పం నియోజక వర్గం లో పర్యటించ నున్నారు. . ఈ పర్య టన ను ప్రతిష్టాత్మకం గా తీసుకుని అధికా రులు విధులు నిర్వ హించాలి :

– రాష్ట్ర విద్యుత్, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖామాత్యులు

-.రాష్ట్ర ముఖ్య మంత్రి కుప్పం పర్య టన ను అధికారులు అందరూ సమన్వ యం తో పనిచేసి విజయవంతం చేద్దాం- జిల్లా కలెక్టర్

 

కుప్పం ముచ్చట్లు:

ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తున్న 3వ విడత వై.ఎస్. ఆర్ చేయూత ప్రారం భోత్సవ సందర్భంగా జిల్లాల పునర్విభజ న అనంతరం మొద టిసారిగా కుప్పం నియోజకవర్గానికి విచ్చేస్తున్న  .రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  పర్యటనను ప్రతిష్టా త్మకంగా తీసుకుని అధికార యంత్రాం గం సమిష్టిగా పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని  రాష్ట్ర ఉప ముఖ్యమం త్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ మం త్రి  కె. నారా యణస్వామి పేర్కొ న్నారు.శనివారం కుప్పం ఎం పి డి ఓ కార్యాలయ సమావేశపు మంది రం లో రాష్ట్ర ము ఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పై ఉప ముఖ్యమంత్రి .జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు మరియు రాష్ట్ర స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభా వంతులు మరియు వయోవృద్ధుల సం క్షేమ శాఖా మాత్యు లు  ఉష శ్రీ చరణ్ మరియు  రాష్ట్ర విద్యుత్, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు డా.పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి, చిత్తూరు ఎం పి ఎన్. రెడ్డప్ప,జిల్లా కలెక్టర్ యం.హరి నారాయ ణన్,ఎస్.పి రిషాంత్ రెడ్డి,రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన ల సలహాదారులు తల శీల రఘురాం,  పలమనేరు ఎం ఎల్ ఎ వెంకటే గౌడ్, ఎమ్మెల్సీ భరత్ ల తో కలసి సమీక్ష నిర్వ హించారు.

 

ఈ సందర్భంగా  ఉప ముఖ్యమంత్రి మాట్లాడు తూ పేద బడుగు బలహీన వర్గాల అభిమానాన్ని చూరగొన్న  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యు లు కుప్పం నియోజక వర్గానికి విచ్చేస్తున్న సoదర్భంగా అధికా రులు బాధ్యతతో పనిచేసి విజయ వoతం చేయాలని సూచించారు.జిల్లా ఉన్నతాధికారుల సూచనలను తప్పక పాటించాలనన్నారు.. రాష్ట్ర స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావం తులు మరియు వయోవృద్ధుల సం క్షేమ శాఖా మంత్రి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరి యు ఎస్ పి ల ఆదే శాలు, సూచన లు పాటిస్తూ 3వ విడత వై.ఎస్. ఆర్ చేయూ త కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని తెలి పారు.ఈ కార్య క్రమం ద్వారా రాష్ట్రం లోని అర్హులైన ఎస్.సి,ఎస్.టి, బి.సి, మైనారిటీ వర్గాల మహిళలకు ఒక్కొ క్కరికీ రూ.18,750/- లబ్ది పొందనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథ కాలకు మహిళలు సాక్షి గా నిలుస్తారని తెలిపారు. మహి ళలు ఎక్కువ శాతం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించాలని అధి కారులకు సూచించా రు. శాంతిభద్రత లను జిల్లా ఎస్.పి పర్యవేక్షించాలని తెలిపారు. ఎటు వంటి లోటుపాట్లు జరగకుండా జిల్లా యంత్రాంగం పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

 

 

రాష్ట్ర ఇందన, విద్యుత్, అటవీ మరియు శాస్త్ర సాం కేతిక శాఖా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తరువాత  రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటిసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారనిఈ పర్యటనను ప్రతి ష్టాత్మకంగా తీసుకు ని అధికారులు విధు లు నిర్వహించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్.పి లు వారి సిబ్బందికి కేటాయిం చిన విధులను తూచా తప్పకుండా పాటిస్తూ కుప్పం లో నిర్వహించనున్న 3వ విడత వై.ఎస్. ఆర్ చేయూత కార్య క్రమాన్ని విజయవం తం చేయాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ఈనెల 22న గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి కుప్పం పర్య టన ను అధికారులం దరూ సమష్టి గా పని చేసి విజయ వంతం చేయాలన్నారు.ఈ సమీక్ష లో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్,
డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, కుప్పం మునిసిపల్ చైర్మన్ డా.సుధీర్, కుప్పం ఆర్ డి ఓ శివయ్య, డి ఆర్ డి ఏ, డ్వామా పిడిలు తులసి, చంద్రశేఖర్, ఆర్ & బి ఎస్ ఈ దేవానందం, డిఈఓ పురుషోత్తం, డిటిసి బసిరెడ్డి, సమగ్ర శిక్ష ఎపిసి వెంకటరమణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికా రులు, తది తరులు పాల్గొన్నారు.

Tags:Minister Peddireddy should be responsible during the visit of Chief Minister YS Jagan

Post Midle