Natyam ad

శ్రీపురం నారాయణి శ్రీ శక్తి అమ్మవారిని మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి   పెద్దిరెడ్డి , స్వర్ణలత దంపతులు.

చిత్తూరు ముచ్చట్లు:

 

ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్లడానికి రేణిగుంట విమానాశ్రయం కు విచ్చేసిన శ్రీపురం నారాయణి శ్రీ శక్తి అమ్మవారిని మర్యాద పూర్వకంగా కలిసి అమ్మ ఆశీస్సులు అందుకున్న రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,  స్వర్ణలత దంపతులు.

Post Midle

 

Tags: Minister Peddireddy, the golden couple, met Sripuram Narayani Sri Shakti Amma as a courtesy.

Post Midle

Leave A Reply

Your email address will not be published.