Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి ,  స్వర్ణలత దంపతులను ఆశీర్వధించిన అర్చకులు

తిరుపతి ముచ్చట్లు:

దీపావళి సందర్భంగా తిరుపతి మారుతి నగర్ లోని తన నివాసం లో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  స్వర్ణలత దంపతులను ఆశీర్వదిస్తున్న సత్యవేడు నియోజకవర్గంలోని సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయ అర్చకులు, పక్కన ఆలయ చైర్మన్ బుజ్జి రెడ్డి,తదితరులు.

Post Midle

Tags: Minister Peddireddy, the priests who blessed the golden couple

Post Midle