మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
-మృతులకు రూ.10 లక్షలు పరిహారం
చౌడేపల్లె ముచ్చట్లు:

చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమం లో పాల్గొన్న చిత్తూరు ఎంపి ఎన్ రెడ్డప్ప తదితరులు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.సంపులో పడి ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందడం బాధాకరం.వారి కుటుంబాలను పరామర్శించడం జరిగింది.మృతుల కుటుంబాలకు పరిహారం కింద ఐదు లక్షలు, వైఎస్సార్ భీమా కింద మరో ఐదు లక్షలు అందిస్తాం
Tags:Tragedy in Peddakondamari, Chaudepalli mandal-Minister Peddireddy Ramachandra Reddy
