టిడిపి రౌడీల దాడిలో గాయపడిన పోలీసులనుపరామర్శించినమంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు ముచ్చట్లు:
చంద్రబాబు నాయుడు ర్యాలీ నేపద్యంలో టిడిపి రౌడీల దాడిలో గాయపడిన పోలీసులకు పరామర్శ వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .పాల్గొన్న ఎమ్మేల్యేలు అరణి శ్రీనివాసులు, ఎం.ఎస్. బాబు, వల్లివేడు రాజా రెడ్డి ( పృథ్విరెడ్డి ) శింగనమల నియోజకవర్గం పరిశీలకులు, కలెక్టర్ శాన్ మోహన్, ఎస్పీ రిశాంత్ రెడ్డి తదితరులు.

Tags:Minister Peddireddy visited the police who were injured in the attack by TDP rowdies
