Date:23/01/2021
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి కిజర్ఖాన్ను మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. గతనెలలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కిజర్‌ఖాన్ ఇంటికి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్ప వెళ్లి పరామర్శించారు. వెంటనే కోలుకోవాలని కోరారు. మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ముస్లిం మైనార్టీల నాయకుడు అమ్ము, మైనార్టీ నాయకులుగౌస్,ఆఫ్సర్, మమ్ముకుట్టి ఉన్నారు.
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags: Minister Peddireddy visiting Councilor candidate Kizar Khan in Punganur