Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి కి  ఫిరంగి గుండు బహుకరించిన  సురేష్ రెడ్డి

గోరంట్ల ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి మడకశిర పరిశీలకులు పోకుల అశోక్ కుమార్ సమక్షంలో ఫిరంగి గుండును గోరంట్ల మండలం లోని పులేరు  .గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సురేష్ రెడ్డి బహుకరించారు.ఈ సందర్భంగా సురేష్ రెడ్డి ఫిరంగి గుండును  అందించడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హర్ష వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో శెట్టి చిన్నయ్య పల్లి సురేందర్ రెడ్డి అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Minister Peddireddy was presented with cannon shell by Suresh Reddy

Post Midle