Minister Peddireddy welcomed the BC Welfare Minister MLA

బీసీ సంక్షేమ శాఖ మంత్రి ,ఎమ్మెల్యే కు స్వాగతం పలికిన మంత్రి పెద్దిరెడ్డి

Date:01/08/2020

తిరుపతి ముచ్చట్లు:

పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు గనుల శాఖ మంత్రి నివాసానికి మర్యాదపూర్వకంగా విచ్చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ ,కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాగతం పలుకుతూ శాలువా కప్పి పుష్ప గుప్తా పుష్పగుచ్చం తో సన్మానించారు.

కరోనా బారిన పడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోలుకున్నారు

Tags: Minister Peddireddy welcomed the BC Welfare Minister MLA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *