శబరిమల లో శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకున్నమంత్రి పెద్దిరెడ్డి

శబరిమల ముచ్చట్లు:

శుక్రవారం నాడు శబరిమల లో శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకున్న విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  , రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ  కే.అర్.జే భరత్,తదితరులు.

Tags:Minister Peddireddy who visited Sri Ayyappa Swamy in Sabarimala

Leave A Reply

Your email address will not be published.