పుంగనూరుకు 11న మంత్రి పెద్దిరెడ్డి రాక

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం మండలంలోని నామతీర్థంపల్లె, చిన్నతాండ, పెద్దతాండాలలో గడప గడపకు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మంత్రి పర్యటనలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

 

Tags: Minister Peddireddy’s arrival at Punganur on 11

Leave A Reply

Your email address will not be published.