Natyam ad

వెంకటేశ్వరస్వామినీ దర్శించ్చు కున్న మంత్రి  పెద్దిరెడ్డి  కుటుంబ సభ్యులు

తిరుమల ముచ్చట్లు:

ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ మరియు అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ భూగర్భకర్ణుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మరియు   పివి .మిథున్ రెడ్డి,     కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వరస్వామినీ దర్శించ్చు కోవడం జరిగింది.

 

Post Midle

Tags; Minister Peddireddy’s family members visited Venkateswara Swamy

Post Midle