చౌడేపల్లెలో3న మంత్రి పెద్దిరెడ్డి పర్యటన

చౌడేపల్లె ముచ్చట్లు:

మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం చౌడేపల్లె మండలంలో పర్యటించనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఉదయం 11 గంటలకు జగనన్న హౌసింగ్‌ కాలనీలో మంత్రి పెద్దిరెడ్డి చే భూమిపూజ చేస్తారన్నారు. అక్కడనుంచి పుంగనూరు రోడ్డులోని అంబేద్కర్‌ కమ్యూనిటీ భవనంలో సింగిల్‌విండో చైర్‌పర్సన్‌, సభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిథులు, అధికారులు, రైతులు, పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Minister Peddireddy’s visit to Choudepalle on the 3rd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *