పుంగనూరులో 6న మంత్రి పెద్దిరెడ్డి పర్యటన
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర అటవీ, ఇంధనశాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పుంగనూరులో పర్యటిస్తారు. మండలంలోని రాగానిపల్లె తెలుగుదేశం పార్టీ నాయకుడు రాగానిపల్లె బాబు , ఆయన సతీమణి మాజీ ఎంపీటీసీ శ్రీలత తో పాటు సుమారు 200 మందిని వైఎస్సార్సీపీలో మంత్రి సమక్షంలో చేరనున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పాల్గొంటారు.
Tags: Minister Peddireddy’s visit to Punganur on 6th