సత్యవేడు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన
సత్యవేడు ముచ్చట్లు:
నాగలాపురం మండలం సురుటుపల్లి లోని పల్లికొండేశ్వర ఆలయం లో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .అనంతరం ఆలయంలో నూతనంగా 18 లక్షల రూపాయల వ్యవయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఏసి ను ప్రారంభించిన మంత్రి ఆలయ ప్రాంగణంలో 49.5 లక్షల రూపాయల వ్యవం తో నిర్మించిన నూతన అన్నదాన భవనం ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ,సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం.

Tags: Minister Peddireddy’s visit to Satyavedu Constituency
