స్వర్ణదేవాలయ అధిపతితో మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddreddi with the head of the Swarnadevalaya

Minister Peddreddi with the head of the Swarnadevalaya

Date:07/11/2019

వేలూరు ముచ్చట్లు:

స్వర్ణదేవాలయ అధిపతి శ్రీ నారాయణి పీఠాధిపతి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగృహానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు స్వామిజికి ఘన స్వాగతం పలికారు. స్వామిజి ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి నివాస గృహంలో కార్తీకమాస పూజలు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జంగాలపల్లి శ్రీనివాసులు, వెంకటేగౌడతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్‌, ఉపాధిహామి స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యులు ముత్యంశెట్టి విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

పట్నఘఢ్’ విడుదలపై స్టే ఇవ్వలేం: సుప్రీం కోర్ట్

Tags: Minister Peddreddi with the head of the Swarnadevalaya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *