Natyam ad

వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ

ఖమ్మం ముచ్చట్లు:


శుక్రవారం నాడు జరిగిన వాడ వాడ పువ్వాడ కార్యక్రమం లో భాగంగా 50వ డివిజన్లో  మంత్రి పువ్వాడ అజయ్ పర్యటించారు. ప్రతి గడపకు వెళ్ళి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. పలు సమస్యలను వెంటనే ఉన్నత అధికారులతో  మాట్లాడి పరిష్కరించారు.

 

Tags: Minister Puvvada in Wada Wada Puvvada programme

Post Midle
Post Midle