తహసిల్దార్ కార్యాలయలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.

అన్నమయ్య ముచ్చట్లు:

 

చిన్నమండెం ,సంబేపల్లి మండలాల తహసిల్దార్ కార్యాలయలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలను విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.దేవపట్ల గ్రామం జాతీయ రహదారి వద్ద ఆక్రమణకు గురైన భూములను పరిశీలించిన మంత్రి మండిపల్లి.ఆక్రమణకు గురైన భూములను చట్టపరంగా స్వాధీనం చేసుకోవాలని రెవిన్యూ అధికారులకు ఆదేశాలు.

 

 

Tags:Minister Ramprasad Reddy made a surprise inspection of Tehsildar offices.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *