జగ్గయ్యపేటలో అద్దె బస్సుల యజమానుల సమస్యపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందన

అమరావతి ముచ్చట్లు:

 

జగ్గయ్యపేటలో అద్దె బస్సుల యజమానుల సమస్యపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందన.ఉన్నతాధికారులతో మాట్లాడిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.యజమానులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలన్న మంత్రి.మంత్రి ఆదేశాలతో అద్దె బస్సుల యజమానులతో మాట్లాడిన ఆపరేషన్స్ ఈడీ.ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించిన అద్దె బస్సుల యజమానులు.

 

 

 

Tags:Minister Ramprasad Reddy’s response to the issue of rental bus owners in Jaggaiyapet

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *