పుంగనూరులో 5న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటన

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సోమవారం ఉదయం పుంగనూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అభిమానులతో కలసి పట్టణంలో రోడ్‌షో నిర్వహించి, ట్రావెలర్స్ బంగ్లాలో అధికారులు, పార్టీ క్యాడర్‌తో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ వారు ఏర్పాట్లు చేపట్టారు.

 

Tags: Minister Ramprasad Reddy’s visit to Punganur on 5th

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *