పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఈనెల 5న పుంగనూరులో పర్యటించనున్నట్లు తహశీల్ధార్ శివయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు , ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని ట్రావెలర్స్ బంగ్లాలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలెనని కోరారు.
Tags: Minister Ramprasad Reddy’s visit to Punganur on 5th