శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రంగనాధ రాజు

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథ రాజు దర్శించుకున్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు టిటిడి అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న ప్రతి పేదవాడి ఇంటికి 15 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని మంత్రి రంగనాథ రాజు తెలిపారు ఇందులో కేంద్రం వాటా ఒకటిన్నర లక్ష మాత్రమేనన్నారు ఎక్కువ నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇంటి పైన తమ ప్రభుత్వ ఎంబ్లమ్ వేసుకుంటే తప్పేమిటని మంత్రి ప్రశ్నించారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Minister Ranganatha Raju visited Srivastava

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *