అమ్మవారి ఆలయం లో పూజలు నిర్వహించిన మంత్రి  ఆర్కే రోజా 

పుత్తూరు ముచ్చట్లు:

పుత్తూరు మున్సిపాలిటీ 10వ వార్డు కామరాజా నగర్ నందు వెలసి ఉన్న గోవిందమ్మ తల్లి ఆలయంలో ఆడినెల పూజలు సందర్భంగా అమ్మవారికి అంబలి పోసి అన్నదానం చేసే కార్యక్రమంలో మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖ మాత్యులు  ఆర్కే రోజా  పాల్గొన్నారు.పుత్తూరు పుర ప్రజలు, ఆలయ కార్య నిర్వాహకులు మంత్రిగారికి సాదర స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు.మంత్రి అమ్మవారి పూజలలో భక్తిశ్రద్ధలతో పాల్గొని పుర ప్రజల సుభిక్షతను గూర్చి ప్రార్థించారు.

Tags:Minister RK Roja conducted puja in Ammavari temple

Leave A Reply

Your email address will not be published.