రైతు భరోసా కేంద్రము నూతన భవనమును ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా
నిండ్ర ముచ్చట్లు:
నిండ్ర మండలంలోని అత్తూరు సచివాలయమునకు చెందిన రైతు భరోసా కేంద్రము విలువ రూపాయలు 21.80 లక్షలతో నిర్మించిన నూతన భవనమును మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సచివాలయ పరిధిలోనే రైతులు ఈ రైతు భరోసా కేంద్రంలో ఉపయోగించుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధి పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, కార్యకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Tags: Minister RK Roja inaugurated the new building of Rythu Bharosa Kendra
