జబర్దస్త్ టీమ్ తో కలసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఆర్కే రోజా
తిరుపతి ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. శుక్రువారం ఉదయం విఐపీ విరామ సమయంలో జబర్దస్త్ టీమ్ తో కలసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు మంత్రి రోజాకు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
Tags: Minister RK Roja visited Srivari along with Jabardast team

