Natyam ad

అప్పన్న సన్నిధీలో మంత్రి రోజా

విశాఖపట్నం ముచ్చట్లు:


టూరిజం మంత్రి ఆర్.కె రోజా,  ఎంఎల్ సి వరుదు కళ్యాణి మంగళవారం నాడు .   శ్రీవరహలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి అర్చక స్వాములు వేదమంత్రాలు నాదస్వర వేదమంత్రాలతో స్వాగతం పలికారు.  ముందుగా కప్పస్తంభము ఆలింగనం, బేడ మండప ప్రదక్షణ, తరువాత  స్వామివారి దర్శనం చేయించారు. వేద పండితులచే వేద ఆశీర్వచనం.  శేష వస్త్రంతో సత్కరించి ఆలయ కార్య నిర్వహణ అధికారి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

 

Tags: Minister Roja in the presence of Appanna

Post Midle
Post Midle