బీబీపేటలో మంత్రి సబిత పర్యటన

Date:30/10/2020

కామారెడ్డి  ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లాలోని   బీబీపేట  మండల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పర్యటించారు బిబిపేట మండల కేంద్రంలోని  కస్తూర్బా బాలుర హైస్కూల్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా  విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బీబీ పేట్ మండలం జనగామ గ్రామానికి చెందిన అదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన వ్యాపారవేత్త పూర్వ విద్యార్థి తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి 3 కోట్ల రూపాయలు విరాళం అందజేశారు
బీబీపేట్ మండల కేంద్రంలో 2.95 కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ద ఫాదర్ శోభా, డి సి ఎం ఎస్. ఇంద్రసేనారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నేమ్ కుమార్ పాల్గొన్నారు.

తంటికొండ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Tags: Minister Sabita’s visit to Bibipet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *