మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మంత్రి శంకర నారాయణ..

పెనుకొండ  ముచ్చట్లు:
పెనుకొండ పట్టణంలోని శ్రీ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం లో నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకల్లో  రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి  మాలగుండ్ల శంకర నారాయణ పాల్గోన్నారు. తరువాత సభను ఉద్దేశించి మంత్రి  ప్రసంగించారు.  దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు గ్రహీత  శిల్ప అనుపాటి, సభలో పాల్గొన్న అతిధులను మంత్రి  సన్మానించారు.
 
Tags:Minister Shankara Narayana participating in the Women’s Day celebrations

Leave A Reply

Your email address will not be published.