క్రీడాకారులను అభినందంచింన మంత్రి సోమిరెడ్డి 

Minister Somari Reddy to appreciate the players

Minister Somari Reddy to appreciate the players

Date:10/10/2018
చిత్తూరు  ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 14 సీఎం కప్ టోర్నీలో ఫుట్ బాల్ విజేతగా నిలిచిన నెల్లూరు జిల్లా జట్టు క్రీడారులను  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. నెల్లూరు జిల్లా జట్టులో ఆరుగురు క్రీడాకారులు అల్లీపురంలోని  సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెమోరియల్ జెడ్పీ హైస్కూలు విద్యార్థులు కావడంపై  మంత్రి ఆనందం వ్యక్తం చేసారు. ఛత్తీస్ ఘడ్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అల్లీపురం విద్యార్థిని ఎం.ప్రవళ్లికకు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభచాటిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందజేసారు.
Tags:Minister Somari Reddy to appreciate the players

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *