ప్రత్తిపాడులో మంత్రి సుచరిత పర్యటన

గుంటూరు  ముచ్చట్లు:
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో హోంమంత్రి  మేకతోటి సుచరిత గారు పర్యటించారు. జగనన్న కాలనీ లలో తలపెట్టిన ఇళ్ల నిర్మాణ పనులను సుచరిత పరిశీలించారు. లబ్ధిదారులు తమ స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్లకు జరిగే భూమిపూజ లో హోంమంత్రి పాల్గొన్నారు. మరో లబ్దిదారుడు నిర్మిస్తున్న ఇంటిని సుచరిత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హోసింగ్ జేసీ, ప్రెసిడెంట్ రమాదేవి, వైస్ ప్రెసిడెంట్ బాపతు వెంకటేశ్వర రెడ్డి, దుద్దుల శివారెడ్డి, సంజీవ రెడ్డి, మెట్టు వెంకటప్పా రెడ్డి, బాపతు వెంకటరమణ, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Minister Sucharitha’s visit to Pratipada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *