Natyam ad

మహేష్ బాబును పరామర్శించిన మంత్రితలసాని

హైదరాబాద్ ముచ్చట్లు:


సీనియర్ సినీనటులు, సూపర్ స్టార్ కృష్ణ, హీరో మహేష్ బాబు లను  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం పరామర్శించారు. బుధవారం మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి మరణించగా ఫిల్మ్ నగర్ లోని అయన  నివాసానికి  మంత్రి వెళ్లి పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఇందిరాదేవి చిత్ర పటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. తరువాత కొంతసేపు నటుడు కృష్ణతో మాట్లాడారు.

Post Midle

Tags: Minister Thalasani visited Mahesh Babu

Post Midle

Leave A Reply

Your email address will not be published.