Natyam ad

నీటి పారుదల పై మంత్రి ఉత్తమ్ సమీక్ష

హైదరాబాద్ ముచ్చట్లు:


జలసౌదలో నీరు పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులు,  నీటి విడుదల అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేసారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ,  నీటి పారుదల శాఖ ఈ.ఎన్ సి మురళీధర్ రావు ఈఎన్సీలు, సీఈ లు ఉన్నతాధికారులు హజరయ్యారు.

 

Tags: Minister Uttam Review on Water Drainage

Post Midle
Post Midle