Minister Vemula congratulates the Governor on his birthday

గవర్నర్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల

Date:03/06/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ ను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాజ్ భవన్ లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు.గవర్నర్ జన్మదినం పురస్కరించుకుని(జూన్ 2)ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని,తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే రాష్ట్ర ప్రథమ పౌరురాలైన మీ పుట్టినరోజు కావడం సంతోషకరం అన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మంత్రి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

తుర్కపల్లి లో ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

Tags; Minister Vemula congratulates the Governor on his birthday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *