దీక్షా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి కళా వెంకట్రావు

Minister Venkatrao who examined the initiative of the initiation

Minister Venkatrao who examined the initiative of the initiation

Date:26/11/2018
విజయనగరం ముచ్చట్లు:
 విజయనగరం లో  రేపు సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టే ధర్మపోరాట దీక్ష ప్రాంగణాన్ని మంత్రి కళావెంకటరావు పరిశీలించారు. తరువాత అయన అధికారులకు పలుసూచనలు చేసారు. మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు చేపట్టే ధర్మపోరాట దీక్ష కు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, దీక్షా కార్యక్రమాని వచ్చే వారికి ఏటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు ఎంపీ అశోక్ గజపతిరాజు , జిల్లా ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Tags:Minister Venkatrao who examined the initiative of the initiation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *