రేణిగుంట విమానాశ్రయంలో లో స్వాగతం పలుకుతున్న మంత్రి
నగరి ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి కి రేణిగుంట విమానాశ్రయంలో లో స్వాగతం పలుకుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .

Tags: Minister welcoming at Renigunta airport
