Natyam ad

వేర్ హౌసింగ్ గోడౌన్ ప్రారంభించిన మంత్రులు

ఖమ్మం ముచ్చట్లు:

ఖమ్మం జిల్లా  రఘునాథపాలెం మండలం జింకల తండా రోడ్ దగ్గర నిర్మించిన వేర్ హౌసింగ్ గోడౌన్ ను  రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.  రూ 14.90 కోట్ల అంచనాతో 20 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం తో వేర్ హౌస్ గోడౌన్ నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమానికి  రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్, జడ్పీ చైర్మన్ కమల్ రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్ , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగ భూషణంతదితరులు హజరయ్యారు.

 

Tags: Ministers inaugurate warehouse godown

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.