Date:17/01/2021
పీలేరు ముచ్చట్లు:
వాల్మీకి పురం లో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి నివాసం నకు విచ్చేసిన ఉప ముఖ్య మంత్రి నారాయణస్వామి మరియు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ను మర్యాద పూర్వ కంగా కలసిన వైస్సార్ టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి. రెడ్డి శేఖర్ రెడ్డి.
పుంగనూరులో ఎస్టీయు 74వ వార్షికోత్సవ వేడుకలు
Tags: Ministers Peddireddy and Narayanaswamy met MLA Chinthala Ramachandra Reddy