Natyam ad

పోలవరంలో మంత్రి అంబటి పర్యటన

ఏలూరు ముచ్చట్లు:

ఏలూరు జిల్లా పోలవరం  లో  జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు. ప్రోజెక్ట్ లో  దిగువ కాఫర్ డ్యాం వద్ద జరగుతున్న  డి వాటరింగ్ పనులను పరిశీలించారు. తరువాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాం ల మధ్య ఉన్న సీ ఫేజ్  నీటిని మరల్చేందుకు నిర్మాణం చేస్తున్న కాలువల పనులను మంత్రి పరిశీలించారు.

 

Post Midle

Tags: Minister’s visit to Polavaram

Post Midle