Minor injuries to minister

మంత్రి వనితకు స్వల్ప గాయాలు..

Date:16/01/2020

విజయవాడ ముచ్చట్లు:

భీమడోలులో రోడ్డు ప్రమాదం

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం.

కుటుంబ సభ్యులతో విజయవాడ వెళ్తుండగా భీమడోలు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

ఎస్కార్ట్ వాహనం తప్పించబోయి డివైడర్ని ఢీకొట్టిన మంత్రి కారు.

ఒకరు మృతి చెందగా మంత్రి వనితకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.

తాగునీరు-సారునీరు అందించడమే సీఎం జగన్‌ ఆశయం

Tags: Minor injuries to minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *