Natyam ad

తెలుగుదేశం పార్టీకి శ్రీకాళహస్తిలో మైనారిటీల మద్దతు

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తిలో మైనారిటీల మద్దతు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు కూడా ఎప్పటిలాగే ఈసారి కూడా తమ యొక్క మద్దతు తెలుగుదేశం పార్టీకి చూపుతారని అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరిన్ని సంక్షేమ పథకాలను మైనార్టీల కోసం అందిస్తామని హామీ ఇస్తున్న.

 

Post Midle

Tags; Minority support in Srikalahasti for Telugu Desam Party

Post Midle