మైనర్ల పెళ్లి…ఆపై ఆత్మహత్య

గుంటూరు ముచ్చట్లు:
 
గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. మూడు రోజుల క్రితం ఇద్దరు మైనర్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు యువతిని ఇంటికి తీసుకెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన అబ్బాయి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అబ్బాయి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్‌ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Minors get married… and then commit suicide

Natyam ad