పిడిఎఫ్‌చే మైనేషన్‌ వీడియో ఆవిష్కరణ

Minutes Video Discovery by pdf

Minutes Video Discovery by pdf

Date:12/08/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని పుంగనూరు డెవలఫ్‌మెంట్‌ ఫోరంచే మేనేషన్‌ , మై కంట్రిబ్యూషన్‌ వీడియోను ఆదివారం విడుదల చేశారు. సంఘ అధ్యక్షుడు బుక్యాభానుప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ వీడియోను విడుదల చేసి, ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పట్టణాలకు సంబంధించిన సమాచారము, సేవలు గూర్చి, జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటి పరిశీలించి , ఉత్తమ వీడియోలను గుర్తించి , ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజ, హర్షవర్ధన్‌, జగన్‌, మహేష్‌, రాహుల్‌, అశోక్‌, తో పాటు పీడిఎఫ్‌ మిత్ర బృందం పాల్గొన్నారు.

సోషియల్‌ మీడియా ద్వారా ప్రజలను చైతన్య వంతులు చేయండి -ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Tags:Minutes Video Discovery by pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *