సోషల్ మీడియాలో దుష్ప్రచారం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి పై ఉన్న భక్తి విశ్వాశాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.టీటీడీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి , భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లో మహతిలో పిపిటి ప్రదర్శన ఏర్పాటు చేస్తాము
టీటీడీ మీద విమర్శలు చేస్తున్న వారిలో తిరుపతి వాసులు కూడా ఉన్నారు.
టీటీడీని తిరుపతి వాసులు తమ సొంతంగా భావించాలి. దేవుడి దయ వల్లే తిరుపతిలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది ఉపాధి పొందుతున్నారు శ్రీవారి వల్లేతిరుపతి ఎంతో అభివృద్ధి చెందుతోంది.మూడు తరాల మనిషి పుస్తకావిష్కరణ సభలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి.

Tags: Misinformation on social media
