ఈటెల కు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ ముచ్చట్లు :

 

 

తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేంద్ర, ఎమ్మెల్యే రఘునందన్ రావు మరి కొంత మంది ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బీజేపీలో చేరి క కోసం ఈటెల, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ తదితరులు ఢిల్లీ వెళ్లారు. మంగళవారం తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. వీరితో పాటు 184 మంది ప్రయాణికులు ఉన్న విమానం టేక్ ఆఫ్ సమయంలో సాంకేతిక లోపం ఏర్పడింది. పైలట్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. గంట ఆలస్యంగా బయలు దేరింది.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Missed accident in spear

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *