హీరో విశాల్ కు తప్పిన ప్రమాదం

చెన్నై ముచ్చట్లు :

 

 

తమిళ్ హీరో విశాల్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రస్తుతం నాట్ ఎ కామన్ మ్యాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఓ ఫైట్ సీన్ చేస్తుండగా విశాల్ తలకు గాయమైంది. డూప్ లేకుండా చేస్తున్న ఈ సీన్లో సీసా వచ్చి విశాల్ తలకు తగిలింది. అయినా పెద్దగా గాయమేమీ కాకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Missed accident to hero Vishal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *