గుంటూరు ముచ్చట్లు:
ఇద్దరు విద్యార్థులపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు యువకులు.రాత్రంతా రాజీవ్ గృహకల్పలో ఉంచి అత్యాచారం.పట్టాభిపురం పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు.నిందితులు పగడాల గోపి, మణికంఠగా గుర్తింపు.ఎస్బీ సీఐ డ్రైవర్ గా పనిచేస్తున్న గోపి.నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, ఫోక్సో, అట్రాసిటి కేసులు నమోదు.
Tags:Missing SC hostel students found in Guntur..!