సచివాయలంలో మువ్వెన్నెల రెపరెపలు

Missing Ways in the Shadow

Missing Ways in the Shadow

Date:15/08/2018
అమరావతి   ముచ్చట్లు:
సచివాలయంలో మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్…సచివాయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ ఎదుట జాతీయ జెండాను బుధవారం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కార్యదర్శి సత్యనారాయణ, జీఏడీ జాయింట్ కార్యదర్శి రామరాజు, సచివాలయ అధికారులు, ఉద్యోగులు, భద్రతా అధికారులు పాల్గొన్నారు.
Tags:Missing Ways in the Shadow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *